dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » YS Bharathi

#YS Bharathi

Ys sharmila fire on chebrolu kiran

మా వదిననే తిడతారా ? వాడిని నడి రోడ్డు మీద ఉరి తీయాలి

April 11, 2025 | 04:49 PM

వైఎస్‌ భారతి మీద అసభ్యకర వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు అనిల్‌ మీద ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల సీరియస్‌ అయ్యారు. ఇలాంటి వాన్ని నడిరోడ్డులో పెట్టి ఉరి తీయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ys bharathi seen at ys jagan memantha sidham bus yatra in vijayawada

YS BHARATHI: జగన్ కోసం జనంలో.. జగన్‌కు అభివాదం చేసిన భారతి..

April 13, 2024 | 09:08 PM

YS BHARATHI: ఏపీ సీఎం జగన్ భార్య భారతి మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పాల్గొన్నారు. తాడేపల్లి జంక్షన్‌లో జనంతో కలిసి హాజరైన భారతి.. జగన్‌కు అభివాదం చేస్తూ, సంఘీభావం ప్రకటించారు. దీనికి సంబంధించిన చిత్రాలివి.

Ys jagans wife ys bharathi will campaign in pulivendula for jagan

YS JAGAN: పులివెందుల ప్రచారంలో భారతి.. షర్మిలకు బదులిచ్చేందుకేనా..?

April 12, 2024 | 09:22 PM

వైఎస్ వివేకా హత్య విషయాన్ని షర్మిల లేవనెత్తుతూ సోదరుడు జగన్, అవినాష్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. షర్మిల ప్రశ్నలకు వైసీపీ నుంచి ధీటైన స్పందన రావడం లేదు. దీంతో షర్మిల, సునీతను ఎదుర్కోవాలంటే భారతిని ప్రచారంలోకి తేవడమే మంచిదని వైసీపీ నిర్ణయించినట్లు సమాచారం.

Ys bharathi will campaign for ysrcp in kadapa pulivendula for ys jagan

YS SHARMILA VS BHARATHI: కడపలో వదినా-మరదలు సవాల్.. వైసీపీ తరపున భారతి ప్రచారం

April 11, 2024 | 01:56 PM

అవినాష్ రెడ్డి, జగన్ ని టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నారు అక్కాచెల్లెళ్ళు. ఇదే సమయంలో సీఎం జగన్ భార్య భారతి కూడా ఎన్నికల ప్రచారంలోకి అడుగు పెడుతున్నారు. దాంతో కడప పాలిటిక్స్ హాట్ హాట్‌గా మారబోతున్నాయి.

Ys vivekananda case former ias officers shocking allegations against cbi in

YS Vivekananda Case: జగన్, భారతి మెడకు వివేకా హత్య కేసు.. జగన్ విచారణ తప్పదా..?

July 30, 2023 | 03:33 PM

వివేకా మరణ వార్తను ముందుగా జగన్‌కు చెప్పిందెవరు అనే అంశం చుట్టూ ప్రస్తుతం వివాదం నడుస్తోంది. గతంలో ఈ అంశంపై సీబీఐకి వాంగ్మూలం ఇచ్చిన అజేయ కల్లాం రెడ్డి.. తను చెప్పని మాటల్ని చెప్పినట్లు సీబీఐ ప్రచారం చేస్తోందని ఆరోపించారు.

Ap cm ys jagan in ugadi celebrations

Ugadi Celebrations: ఉగాది కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం జగన్..!

March 22, 2023 | 01:30 PM

ఉగాది సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam