జగన్ నా బిడ్డల మీద ప్రమాణం చేస్తా, నువ్వు చెయ్: షర్మిల సంచలనం

సుబ్బారెడ్డి గారు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు ? అంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆయన ఎవరు ? అని నిలదీశారు. సుబ్బారెడ్డి జగన్ మోచేతి నీళ్ళు తాగేవాడు అని మండిపడ్డారు.

Post Published By: Vencateshg
Updated : 26 October 2024, 4:23 PM IST

Published : 
  • 26 October 2024, 4:23 PM IST

Exit mobile version