YS JAGAN: వారసులకు టిక్కెట్ల కోసం వైసీపీ నేతల పట్టు.. జగన్ అంగీకరిస్తారా..?

చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు తమ వారసులకు టిక్కెట్లు ఇవ్వాల్సిందిగా అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. తమ పిల్లలకు టిక్కెట్లు ఇస్తే గెలిపించుకుంటామని, వారి రాజకీయ భవిష‌్యత్తుకు సహకరించాలని కోరుతున్నారు. తాము రాజకీయాల నుంచి తప్పుకొంటామని చెబుతున్నారు.

Post Published By: narender Thiru
Updated : 25 August 2023, 6:57 PM IST

Published : 
  • 25 August 2023, 6:57 PM IST

Exit mobile version