YSRTP Y.S.SHARMILA: రేపు గవర్నర్ తమిళిసైని కలవనున్న వైఎస్ షర్మిల

తెలంగాణ రాజకీయాల్లో రాజ్‌భవన్ అనే అంశం చాలా వేడి ఎక్కిస్తుంది. మన్నటివరకూ కేసీఆర్, తమిళిసై మధ్య నడిచిన వ్యవహారం ఒక ఎత్తైతే ఇప్పుడు షర్మిల హాట్ టాపిక్ గా మారారు. ప్రభుత్వానికి, గవర్నర్ మధ్య నువ్వా నేనా అన్న రేంజ్ లో ఫైట్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే కోర్టు జోక్యంతో ఈ గొడవ సద్దుమణిగింది. వైఎస్ఆర్‌టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపు రాజ్ భవన్‌కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ […]

Post Published By: Srikar Creator
Updated : 3 February 2023, 7:41 AM IST

Published : 
  • 3 February 2023, 7:41 AM IST

Exit mobile version