APPLE IPHONE : మీ ఐఫోన్ పోయిందా ? నో ప్రాబ్లెమ్ ….మీ డేటాకి ఢోకాలేదు !

యాపిల్ ఐఫోన్ పోగొట్టుకున్నా… మీ మొబైల్ నుంచి ఏ డేటా కూడా చోరీ చేయలేరు దొంగలు.  ఆపిల్ సంస్థ…కొత్త అప్‌డేట్ ను తీసుకొస్తోంది. దాంతో మీ ఐఫోన్‌ను అన్‌లాక్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు. స్టోలెన్ డివైజ్ ప్రొటెక్షన్ పేరుతో వస్తున్న ఈ అప్ డేట్ తో మీ డేటాను పూర్తిగా ప్రొటెక్ట్ చేస్తుంది.

Post Published By: dialnews
Updated : 21 December 2023, 7:48 PM IST

Published : 
  • 21 December 2023, 7:48 PM IST

Exit mobile version