WHATSAPP CHEATING : వాట్సాప్ వాడుతున్నారా ? అయితే జాగ్రత్త !!

సైబర్ మోసగాళ్ళు రోజు రోజుకీ తెలివిమీరుతున్నారు. టెక్నాలజీని (Technology) వాడుకుంటూ జనాన్ని బురిడీ కొట్టిస్తూ కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్ (Smart phone) వాడుతున్న ప్రతి ఒక్కరికీ వాట్సాప్ ఉంటుంది. ఈ వాట్సాప్ వినియోగదారులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. అందుకే అప్రమత్తంగా ఉండాలంటూ బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సలహా ఇస్తోంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 25 January 2024, 9:42 AM IST

Published : 
  • 25 January 2024, 9:42 AM IST

Exit mobile version