Artificial intelligence: ఏఐ సాఫ్ట్‌వేర్‌తో తండ్రి కావొచ్చు..! కొత్త టెక్నాలజీ వచ్చేస్తోంది..!!

పురుషుల సంతాన లేమికి చక్కటి పరిష్కారాన్ని చూపించే ఒక ఏఐ సాఫ్ట్ వేర్ రెడీ అయింది. ‘స్పెర్మ్ సెర్చ్’ అని పేరు పెట్టిన ఈ సాఫ్ట్‌వేర్‌ను ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో పనిచేస్తున్న బయో మెడికల్ ఇంజినీర్ స్టీవెన్ వసిలెస్క్యూ తన టీమ్‌తో కలిసి అభివృద్ధి చేశారు.

Post Published By: narender Thiru
Updated : 15 September 2023, 8:00 PM IST

Published : 
  • 15 September 2023, 8:00 PM IST

Exit mobile version