Fevikwik Treatment: మరీ ఇంత నిర్లక్ష్యమా..? ఫెవిక్విక్‌తో కుట్లు వేసిన డాక్టర్..!
నిత్యం అప్రమత్తంగా ఉంటూ, బాధ్యతగా ఉండాల్సిన వైద్యులు కొన్నిసార్లు అజాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. తాజాగా ఒక వైద్యుడి నిర్లక్ష్యం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. శరీరానికి గాయం అయితే.. దానికి కుట్లు వేసే బదులు ఫెవిక్విక్‌తో అతికించేశాడు.