AYODHYA RAM TEMPLE: అయోధ్య రాముడికి భక్తుడి కానుక.. రాములోరి మెడలో 5 వేల వజ్రాల హారం..

గుజరాత్‌లోని ఒక వజ్రాల వ్యాపారి రామయ్యపై తన రామ భక్తిని చాటుకున్నారు. రామ మందిరం ఇతివృత్తంపై శ్రీరామచంద్ర స్వామికి ఏకంగా వజ్రాల హారం చేయించారు.

Post Published By: narender Thiru
Updated : 12 January 2024, 11:00 AM IST

Published : 
  • 19 December 2023, 3:50 PM IST

Exit mobile version