Declining fertility : ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తిపై కలవరం.. తగ్గిపోతున్న సంతానోత్పత్తి..

1960వ దశకంలో ప్రపంచంలో సంతానోత్పత్తి రేటు సగటున 5గా ఉండేది. 2021నాటికి అది 2.4కు పడిపోయింది. ఈ మేరకు అమెరికా వార్తాపత్రిక ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ ఓ పరిశోధనాత్మక కథనంలో వెల్లడించింది. దక్షిణకొరియాలో సంతానోత్పత్తి రేటు అత్యల్పంగా 0.75గా ఉన్నట్టు ఆందోళన వ్యక్తం చేసింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 16 May 2024, 2:10 PM IST

Published : 
  • 16 May 2024, 2:10 PM IST

Exit mobile version