Madras High Court: పోర్న్ వీడియోలు చూస్తే తప్పు కాదు .. అసలు తప్పంతా అలా చేస్తేనే.. హైకోర్ట్ సంచలనం
అశ్లీల వీడియోలకు సంబంధించి ఓ వ్యవహారం మద్రాస్ కోర్టు వరకు వెళ్లింది. దీనిపై న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. అశ్లీల చిత్రాలు డౌన్‌లోడ్ చేసి చూసినందుకు నమోదైన కేసులో మద్రాస్ హైకోర్టు ఈ తీర్పు వెలువరించింది.