COVID 19: మళ్లీ కరోనా కలకలం.. మరోసారి లాక్‌డౌన్‌ తప్పదా..?

ఈసారి JN1 వేరియంట్‌ వ్యాప్తి చెందుతోంది. కొత్త వేరియంట్‌తో యూపీ, కేరళల్లో ఐదుగురు చనిపోయినట్లు తెలుస్తోంది. కేరళలో ఈ వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది.

Post Published By: narender Thiru
Updated : 19 December 2023, 3:57 PM IST

Published : 
  • 19 December 2023, 3:57 PM IST

Exit mobile version