Chandrayaan-3: 140 కోట్ల మంది ఆశలను మోసుకెళ్తోన్న రాకెట్‌.. చంద్రయాన్‌ 3 ఎందుకు అంత ప్రత్యేకం..?

దేశ అంతరిక్ష చరిత్రలో అత్యంత క్లిష్టమైన, సాహసోపేతమైన ప్రయోగం ఇది. జాబిల్లికి చేరువ కావాలన్న లక్ష్యంతో కోట్లాది మంది భారతీయుల ఆశలు నెరవేర్చేందుకు ఇస్రో చేపటిన చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ ప్రయోగం.. మరికొన్ని గంటల్లో జరగబోతోంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం వేదిక అవుతోంది.

Post Published By: narender Thiru
Updated : 13 July 2023, 6:50 PM IST

Published : 
  • 13 July 2023, 6:50 PM IST

Exit mobile version