Israel-Hamas War: పాలస్తీనాకు సాయం అందించిన భారత్.. ఇజ్రాయెల్‌ యుద్ధంపై వైఖరి అదేనా..?

కొన్ని దేశాలు పాలస్తీనాకు మద్దతు ఇస్తే.. ఇంకొన్ని ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తున్నాయి. ఈ అంశంలో ఇండియా.. తన మిత్ర దేశమైన ఇజ్రాయెల్‌కు సంఘీభావం ప్రకటించింది. ఇజ్రాయెల్‌కు తాము అండగా ఉంటామని తెలిపింది. అయితే, ఈ విషయంలో భారత్ ఎలాంటి ప్రత్యక్ష పాత్ర పోషించడం లేదు.

Post Published By: narender Thiru
Updated : 22 October 2023, 6:45 PM IST

Published : 
  • 22 October 2023, 6:45 PM IST

Exit mobile version