INDIA TRAVEL: ఇక్కడ క్లిక్కుతో కిక్కే.. ఫొటోల కోసం బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్..!
ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్.. ప్రేమకు చిహ్నం. ఇండియాను సందర్శించాలనుకునే విదేశీయుల మొదటి డ్రీమ్.. తాజ్ మహల్ సందర్శించడం. అక్కడ ఫొటో తీసుకోవడం. భారతీయులు కూడా తాజ్ మహల్ ఎదురుగా ఫొటో తీసుకోవడాన్ని ప్రెస్టీజియస్‌గా భావిస్తారు.