INDIA TRAVEL: ఈ టూరిస్టు ప్లేసులకు వెళ్లే దమ్ముందా..? ఇండియాలో డేంజరస్ టూరిస్ట్ ప్లేసెస్
కొందరికి థ్రిల్ కావాలి. ప్రమాదకరమైన ప్రదేశాల్ని, సాహసోపేతంగా సందర్శించడం అంటే ఇష్టం. అలాంటి వాళ్ల కోసం కూడా కొన్ని పర్యాటక ప్రదేశాలున్నాయి. కాకపోతే, అవి చాలా ప్రాణాంతకం. ఎంతో రిస్క్ తీసుకుని ప్రయాణించాలి.