India post: పోస్టాఫీసులో పొదుపు చేసేవారికి శుభవార్త.. ప్రతి పథకంపై 7% వడ్డీ రేట్లు

భారతదేశపు అత్యంత పెద్ద కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియా పోస్ట్. కొన్ని దశాబ్దాల క్రితం దూరప్రాంతాల్లో ఉన్న వ్యక్తులకు కుశల సంభాషణను ఉత్తరాల ద్వారా చేరవేసే ఒక సేవారంగం. ఇది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఉత్తరాలను అందివ్వడమే కాకుండా బ్యాంకింగ్ వ్యవస్థకూడా అభివృద్ది చెందింది. క్రమక్రమంగా తన సేవలను విస్తరిస్తూ ప్రజల డబ్బును ఖాతా తెరిచి పొదుపు చేసుకునే వెసులుబాటు కూడా కల్పించింది. అందులోనూ బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్లకంటే అత్యధికంగా వడ్డీరేట్టు ఇచ్చి […]

Post Published By: Srikar Creator
Updated : 13 February 2023, 1:04 PM IST

Published : 
  • 12 February 2023, 3:02 PM IST

Exit mobile version