Gaganyaan Mission: ‘మిషన్‌ గగన్‌యాన్‌’ కీలక పరీక్షకు ఇస్రో సిద్ధం..

భారత తొలి మానవసహిత అంతరిక్ష మిషన్‌ ‘గగన్‌యాన్‌’ కీలక పరీక్షకు సిద్ధమవుతోంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. మానవరహిత ఫ్లైట్‌ టెస్టులను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

Post Published By: narender Thiru
Updated : 7 October 2023, 5:38 PM IST

Published : 
  • 7 October 2023, 5:38 PM IST

Exit mobile version