ఓ ఉన్నతాధికారి ఇంటికి తనిఖీకి వెళ్లిన సీబీఐకి కోట్ల ఆస్తులు పట్టుబడటం చూశాం. ఓ అవినీతి కాంట్రాక్టర్ను కదిలిస్తే వేల కోట్ల నల్లధనం దొరకడం చూశాం. కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ అవినీతిపరుడి స్టోరీ వింటే మీరు ఖచ్చితంగా షాకౌతారు. ఎందుకంటే ఇతను అధికారం చేతిలో ఉన్న వ్యక్తి కాదు.. పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వ్యక్తి కూడా కాదు. జస్ట్ ఒక మున్సిపల్ స్వీపర్. స్వీపరే కదా అని తేలిగ్గా తీసేయకండి. మనోడి కలెక్షన్ స్టోరీ […]