మద్యం విక్రయాల ద్వారా పది రోజుల్లోనే ఏకంగా రూ.759 కోట్లు ప్రభుత్వ ఖజానాకు సమకూరింది. అంతేకాదు ఆగస్టు 2023లో కేరళలో మొత్తం రూ.1799 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. గతేడాది పండగ సీజన్‌తో పోలిస్తే ఈ ఏడాది 8.5 శాతం సేల్స్ పెరిగాయని కేరళ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ తెలిపింది.
