SIM Card : సిమ్ కార్డుల వినియోగంపై నేటి నుంచి కొత్త రూల్స్.. అతిక్రమిస్తే రూ. 10 లక్షలు ఫైన్.. తస్మాత్ జగ్రతా..

దేశవ్యాప్తంగాం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నిబంధల ప్రకారం.. పీఓఎస్ ఏజెంట్లు చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండటానికి టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ లేదా లైసెన్స్ దారు ఒప్పందం పై సంతకం చేయాలి. ఈ నియమాలను అతిక్రమించిన ఏజెంట్లకు రూ. 10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. అంతే కాకుండా వారి లైసెన్స్ కూడా రద్దు చేసే అవకాశం లేకపోలేదు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 2 December 2023, 12:33 PM IST

Published : 
  • 2 December 2023, 12:33 PM IST

Exit mobile version