NEW Rules: కొత్త సంవత్సరం.. కొత్త రూల్స్.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
సిమ్ కార్డుల జారీ విషయంలో కేంద్రం నిబంధనల్ని కఠినతరం చేసింది. ఇకపై సిమ్ కార్డు కావాలంటే పేపర్‌లెస్ కేవైసీని ఫాలో అవ్వాలి. ప్రస్తుతం సిమ్ కార్డు కావాలంటే.. ఆధార్ జిరాక్స్ అందించి, సైన్ చేయాలి. కానీ, ఇకపై జిరాక్స్‌లు అవసరం లేదు.