Nithyananda Swami : నిత్యానంద దెబ్బకు మంత్రి పదవి ఊడింది.. అసలేం జరిగిందంటే..

నిత్యానంద.. పేరు తెలియని వారు ఉండరు. వీడియోలతో ఒకసారి.. వ్యాఖ్యలతో మరోసారి.. దేశం విడిచి ఇంకోసారి.. వివాదాలకు కేరాఫ్‌గా మారిపోయాడు. అలాంటి నిత్యానంద పేరు ఇప్పుడు మళ్లీ చర్చకు వచ్చింది. నిత్యానంద దెబ్బకు ఓ మంత్రికి పదవి ఊడిపోయింది. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. నిత్యానంద స్థాపించిన యునైటెడ్ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాసతో ఒప్పందం చేసుకోవడంతో.. పరాగ్వే మంత్రి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 1 December 2023, 3:26 PM IST

Published : 
  • 1 December 2023, 3:26 PM IST

Exit mobile version