Nithyananda: నిత్యానంద వేషాలను పట్టేసిన చాట్ జీపీటీ..!

నిత్యానంద పేరు ఇప్పుడు మళ్లీ మార్మోగుతోంది. ఐక్యరాజ్యసమితి తన ప్రతినిధులు పంపడం ద్వారా ఆయన మరోసారి హాట్ టాపిక్ గా మారారు. అయితే ఆయన వేషాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ చాట్ జీపీటీ కూడా పట్టేసింది.

Post Published By: Raju Cln
Updated : 6 March 2023, 1:19 PM IST

Published : 
  • 6 March 2023, 1:19 PM IST