పరిశ్రమలకు నెలవైన రామగుండం పవర్ హబ్‌గా మారుతున్నది. ఈ ప్రాంతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యుత్ కేంద్రాలతోపాటు ప్రైవేటు రంగంలో పవర్ ప్రాజెక్టులున్నాయి. 2,600 మెగావాట్ల ఎన్టీపీసీ సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రంతోపాటు టీఎస్ జెన్‌కో, ఎన్టీపీసీ ఫ్లోటింగ్ సోలార్, సోలార్, ఎన్టీపీసీ ఆధ్వర్యంలోని తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు, కేశోరాం సిమెంట్స్ క్యాప్టివ్ పవర్ స్టేషన్లున్నాయి.

Rama Gundam Power Station