మిడ్ సమ్మర్‌లోకి వచ్చేశాం.. సూర్యారావు తెగ రెచ్చిపోతున్నాడు. భానుడి దెబ్బకు జనమే బెంబేలెత్తిపోతున్నారు. ఇక వాహనాలో లెక్క.. అలా రోడ్డుపై వెళుతూ ఇలా సింపుల్‌గా తగలబడి పోతున్నాయి. అగ్నిదేవుడికి కాంట్రాక్ట్ ఇచ్చినట్లు క్షణాల్లో మండిపోతున్నాయి. ఇంతకీ వాహనాలు ఎందుకు తగలబడిపోతున్నాయి..? మరి వాహనదారులేం చేయాలి..?

Cars Burning in Summer Effect