Japan Navy Helicopter crash : జపాన్ సముద్రంలో కుప్పకూలిన ట్రెనీ నేవీ హెలికాప్టర్లు.. ఒకరు మృతి, ఏడుగురు గల్లంతు

అత్యాధునిక టెక్నాలజీతో… ముందున్న జపాన్ (Japan) దేశ సముద్ర తీరంలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం జపాన్ లోని దక్షిణ తీరంలో జలాంతర్గామి వ్యాయామాలు నిర్వహిస్తున్న సమయంలో.. పసిఫిక్‌లోని ఇజు దీవుల (Izu Islands) వద్ద శనివారం రాత్రి హెలికాప్టర్లు కూలిపోయినట్లు బ్రాడ్‌కాస్టర్ NHK నివేదించింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 21 April 2024, 12:30 PM IST

Published : 
  • 21 April 2024, 12:30 PM IST

Exit mobile version