క్రికెట్ ఫ్యాన్స్ కు పండగే దేశవాళీ బరిలో స్టార్ ప్లేయర్స్

భారత క్రికెట్ లో మొదలైన గంభీర్ మార్క్ దేశవాళీ క్రికెట్ బరిలో స్టార్ క్రికెటర్లు దులీప్ ట్రోఫీ ఆడనున్న సీనియర్ ప్లేయర్స్ జాతీయ జట్టు ఎంపికలో దేశవాళీ క్రికెట్ కే ప్రాధాన్యం ఆటగాళ్ళందరికీ స్పష్టం చేసిన గంభీర్, బీసీసీఐ దులీప్ ట్రోఫీ ఆడనున్న కోహ్లీ, రోహిత్, కెెఎల్ రాహుల్ దేశవాళీ క్రికెట్ బరిలో గిల్, సంజూ శాంసన్, జడేజా బంగ్లాతో టెస్ట్ సిరీస్ కు ప్రాక్టీస్ గా ఉంటుందన్న కోచ్ స్టార్ పేసర్ బూమ్రాకు మాత్రమే మినహాయింపు […]

Post Published By: Vencateshg
Updated : 12 August 2024, 3:28 PM IST

భారత క్రికెట్ లో మొదలైన గంభీర్ మార్క్
దేశవాళీ క్రికెట్ బరిలో స్టార్ క్రికెటర్లు
దులీప్ ట్రోఫీ ఆడనున్న సీనియర్ ప్లేయర్స్
జాతీయ జట్టు ఎంపికలో దేశవాళీ క్రికెట్ కే ప్రాధాన్యం
ఆటగాళ్ళందరికీ స్పష్టం చేసిన గంభీర్, బీసీసీఐ
దులీప్ ట్రోఫీ ఆడనున్న కోహ్లీ, రోహిత్, కెెఎల్ రాహుల్
దేశవాళీ క్రికెట్ బరిలో గిల్, సంజూ శాంసన్, జడేజా
బంగ్లాతో టెస్ట్ సిరీస్ కు ప్రాక్టీస్ గా ఉంటుందన్న కోచ్
స్టార్ పేసర్ బూమ్రాకు మాత్రమే మినహాయింపు
మరో 40 రోజులు అంతర్జాతీయ క్రికెట్ నుంచి భారత్ కు రెస్ట్
ఆసీస్ తో టెస్ట్ సిరీస్ కు ముందు సీనియర్లపై గంభీర్ ఫోకస్

Published : 
  • 12 August 2024, 3:28 PM IST

Topics :