KKR : కోల్‌కతా జట్టులోకి డాషింగ్ క్రికెటర్

ఐపీఎల్‌ 2024 సీజన్‌ ప్రారంభానికి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఫ్రాంచైజీ ఓ విధ్వంసకర ఆటగాడిని జట్టులోకి చేర్చుకుంది. వ్యక్తిగత కారణాల చేత రాబోయే సీజన్‌కు దూరంగా ఉండనున్న ఇంగ్లండ్‌ ఆటగాడు జేసన్‌ రాయ్‌ స్థానాన్ని అదే దేశానికి చెందిన ఫిల్‌ సాల్ట్‌తో భర్తీ చేసింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 11 March 2024, 1:30 PM IST

Published : 
  • 11 March 2024, 1:30 PM IST

Exit mobile version