సన్ రైజర్స్ లోకి చిచ్చర పిడుగు…యంగ్ పేసర్ అంబరీష్ కు చోటు…!
ఐపీఎల్ 19వ సీజన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దుమ్మురేపుతోంది. భారీ విజయాలతో దూసుకెళ్తోంది. వరుసగా అయిదు విజయాలతో తన సత్తా చాటింది. మొన్నటికి మొన్న ముంబై ఇండియన్స్ ను వాళ్ల సొంత గడ్డ వాంఖెడే స్టేడియంలో చితగ్గొట్టడం అదరహో అనిపించుకుంది.