క్రికెట్ లో అసలైన జెంటిల్మెన్… కేన్ మామకు అభిమానుల సలామ్…!
క్రికెట్ ప్రపంచంలో రికార్డులు సృష్టించే ఆటగాళ్లు చాలా మంది ఉంటారు. కానీ, అభిమానుల గుండెల్లో ఎప్పటికీ ఉండిపోయే జెంటిల్‌మెన్ లు కొందరే ఉంటారు. అలాంటి అరుదైన క్రికెటర్ల జాబితాలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్స్ పేరు ఖచ్చితంగా ఉంటుంది.