Shivam Dube Vs Deepak Chahar: చెన్నై ఆటగాళ్ల మాటల యుద్ధం

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబె, పేసర్‌ దీపక్‌ చాహర్‌ మధ్య మాటల యుద్ధం జరిగింది! ఎవరిది పైచేయో ఒక్కో ఓవర్‌ బౌలింగ్‌ చేసి తేల్చుకుందామంటూ దూబేకు చాహర్‌ సవాలు విసిరాడు.

Post Published By: Srikar Creator
Updated : 7 August 2023, 5:38 PM IST

Published : 
  • 7 August 2023, 5:38 PM IST

Exit mobile version