Sarfaraz Khan: అతని ఎంట్రీ కోసం వెయిటింగ్.. సర్ఫరాజ్ ఖాన్‌పై డివిలియర్స్ కామెంట్స్

కేఎల్ రాహుల్‌, రవీంద్ర జడేజా గాయాల కారణంగా దూరమవడంతో సర్ఫరాజ్‌ ఖాన్‌, సౌరభ్‌ కుమార్‌, వాషింగ్టన్‌ సుందర్‌లకు బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Post Published By: narender Thiru
Updated : 1 February 2024, 6:13 PM IST

Published : 
  • 1 February 2024, 6:13 PM IST

Exit mobile version