Sara Tendulkar: డీప్ ఫేక్ టెక్నాలజీ బారిన పడ్డ మరో సెలబ్రిటీ జంట.. మార్ఫింగ్‌ ఫొటో వైరల్‌..

ఈ జెనరేషన్‌ బ్యాంటింగ్‌ సెన్సేషన్‌ శుభ్‌మన్ గిల్, సచిన్‌ కూతురు సారా టెడూల్కర్‌ మార్ఫింగ్‌ ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను చుట్టేస్తున్నాయి. గిల్‌, సారా క్లోజ్‌గా ఉన్న ఈ ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అవుతోంది.

Post Published By: narender Thiru
Updated : 7 November 2023, 5:34 PM IST

Published : 
  • 7 November 2023, 5:34 PM IST

Exit mobile version