England Vs Australia: ఎందుకు మావా కక్కుర్తి ఇంకో చూయింగ్ గమ్ తినొచ్చుగా

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ చేసిన ఓ పనిని చూసి నెటిజన్లు యాక్ తూ.. అంటున్నారు. ఛీ.. ఛీ ఇదేం పనంటూ అసహించుకుంటున్నారు.

Post Published By: Srikar Creator
Updated : 30 June 2023, 4:51 PM IST

Published : 
  • 30 June 2023, 4:51 PM IST

Exit mobile version