స్టార్ కల్చర్ కు ముగింపు పలకండి టీమిండియాపై అశ్విన్ కామెంట్స్
మన దేశంలో క్రికెట్ మతమైతే ఆటగాళ్ళను దేవుళ్ళులా చూస్తారు.. ఎక్కడకెళ్ళినా వారికి ఉండే ఫ్యాన్ ఫాలోయింగే వేరు… సమకాలిన క్రికెట్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ఉన్నంత క్రేజ్ మరే ఆటగాడికీ లేదు..