గంభీర్ కు బంగ్లా టెన్షన్… అందుకే బూమ్రాను తెచ్చాడా ?
క్రికెట్ లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు… టైటిల్ ఫేవరెట్ అనుకున్న జట్టు చిన్న టీమ్ చేతిలో ఓడిపోవచ్చు.. వరల్డ్ క్రికెట్ లో అప్పుడప్పుడు సంచలనాలు సృష్టించే బంగ్లాదేశ్ ఇటీవలే పాక్ జట్టును వారి సొంతగడ్డపై ఓడించింది.