చరిత్ర సృష్టించనున్న భువీ… అరుదైన రికార్డుకు 2 వికెట్లే దూరం…!
ఐపీఎల్ 2026 సీజన్ శనివారం నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు ఆర్‌సీబీ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను ఓ అరుదైన ఘనత ఊరిస్తోంది.