చెన్నై సూపర్ కింగ్స్ కు బిగ్ షాక్… గాయంతో ఖలీల్ అహ్మద్ ఔట్…!
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు నుంచి చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ముఖ్యంగా ఆ జట్టు బౌలర్లు ఒకరి తర్వాత ఒకరు గాయపడుతూనే ఉన్నారు. నాథన్ ఎలిస్ గాయం కారణంగా సీజన్ ప్రారంభానికి ముందే దూరమవగా ఇప్పుడు ఫామ్