భారత క్రికెట్ జట్టు హాలిడేస్ ముగింపుదశకు చేరుకున్నాయి. దాదాపు ఏడు వారాల విశ్రాంతి దొరకడంతో పలువురు సీనియర్లు కుటుంబాలతో వెకేషన్లకు వెళ్ళిపోయారు.