రఫ్ఫాడించిన ఆర్సీబీ… చెన్నైకి మూడో ఓటమి…!

చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో ఆర్సీబీ బ్యాటర్లు ఒకరిని మించి ఒకరు చెలరేగిపోయారు. సాల్ట్, పటిదార్, పడిక్కల్ పోటాపోటీగా విధ్వంసం సృష్టించారు. టిమ్ డేవిడ్ హిట్టింగ్ అయితే వేరే లెవెల్.. దీంతో 250 పరుగుల భారీస్కోరు..

Post Published By: dialnews
Updated : 6 April 2026, 12:46 PM IST

Published : 
  • 6 April 2026, 12:46 PM IST

Exit mobile version