ఐపీఎల్ లో ఎట్టకేలకు పంజాబ్ కింగ్స్ జోరుకు బ్రేకులు పడ్డాయి. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమి చవి చూసిందీ ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో రాజస్థాన్ రాయల్స్ కేప్టెన్ రియాన్ పరాగ్ వివాదంలో చిక్కుకున్నాడు