ప్రపంచ క్రికెట్ లో ఐపీఎల్ కు ఉన్న క్రేజే వేరు… ఈ లీగ్ నుంచి స్ఫూర్తి పొంది విదేశాల్లో ఎన్నో లీగ్స్ పుట్టుకొచ్చాయి. అదే సమయంలో మహిళా క్రికెటర్లకు సైతం బీసీసీఐ ఐపీఎల్ ను ప్రారంభించి విజయవంతంగా నిర్వహిస్తోంది.