DAVID MILLER: మూడు మ్యాచ్‌లకు 1.25 కోట్లు.. పెళ్లి వాయిదా వేసుకున్న ఆటగాడు..

డేవిడ్ మిల్లర్ ఇటీవలే తన గర్ల్‌ ఫ్రెండ్‌ కామిల్లా హారిస్‌ను పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. అయితే వాస్తవానికి వీరిద్దరి పెళ్లి గత నెలలోనే జరగాల్సింది. కానీ మిల్లర్‌ బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఆడేందుకు తన పెళ్లిని వాయిదా వేసున్నాడు.

Post Published By: narender Thiru
Updated : 13 March 2024, 7:19 PM IST

Published : 
  • 13 March 2024, 7:19 PM IST

Exit mobile version