Deepak Chahar: దీపక్ చాహర్ దిగుతున్నాడు.. రెండు టీ20లకు జట్టు ఇదే..!

జట్టులో ఎవరి మీద వేటు పడకపోగా.. దీపక్ చాహర్‌ను అదనంగా స్క్వాడ్‌లోకి చేర్చారు. 2022 డిసెంబర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఈ ఫాస్ట్ బౌలర్.. ఏడాది తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. నవంబర్ 28 గౌహతిలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20కి ముందు దీపక్ చాహర్‌ను భారత జట్టులోకి తీసుకున్నారు.

Post Published By: narender Thiru
Updated : 29 November 2023, 4:08 PM IST

Published : 
  • 29 November 2023, 4:08 PM IST

Exit mobile version