IND vs SA Series: భారత్‌తో సిరీస్‌కు బవుమా అవుట్.. సౌతాఫ్రిక జట్టు ప్రకటన
వన్డే, టీ20 జట్లకు ఎయిడెన్ మార్క్రమ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఫ్రీడం సిరీస్‌గా నామకరణం చేసిన ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్‌లో రెండు జట్ల మధ్య మూడు టీ20లు , మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్‌లు జరుగుతాయి.