సిరాజ్ ప్రేమలో పడ్డాడా ? సింగర్ తో ఫోటోలు వైరల్

టీమిండియా క్రికెటర్ హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ లవ్ స్టోరీ నడిపిస్తున్నాడా.. అంటే అవుననే అనాల్సి వస్తోంది. సిరాజ్ ఓ సింగ‌ర్‌తో డేటింగ్ చేస్తున్న‌ట్లుగా సోష‌ల్ మీడియా కోడై కూస్తోంది.

Post Published By: Vencateshg
Updated : 27 January 2025, 3:10 PM IST

Published : 
  • 27 January 2025, 3:10 PM IST

Exit mobile version