థర్డ్ అంపైర్ కు కళ్లు దొబ్బాయా…? సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఫైర్…!
ఐపీఎల్ 2026 సీజన్ వివాదంతో మొదలైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ క్యాచ్ ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. బౌండరీ లైన్ వద్ద ఫిల్ సాల్ట్ పట్టిన ఆ క్యాచ్ నాటౌట్ అంటూ నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.