Dinesh Karthik : కోచ్ గా దినేశ్ కార్తీక్.. మాజీ ప్లేయర్ కు ఆర్సీబీ ఆఫర్

టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సారి ప్లేయర్ కాదు మెంటార్ కప్ బ్యాటింగ్ కోచ్ గా… ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ డీకేను తన కోచింగ్ స్టాఫ్ లోకి తీసుకుంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 1 July 2024, 6:00 PM IST

Published : 
  • 1 July 2024, 6:00 PM IST

Exit mobile version