Kashmir: ఇంగ్లాండ్ విల్లో కాశ్మీర్ విల్లో ఇంగ్లీష్ సామ్రాజ్యవాదానికి కాశ్మీర్ పోటీ

భారతదేశం అక్టోబర్, నవంబర్‌లలో వన్డే ప్రపంచ కప్ 2023కి ఆతిథ్యం ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వన్డే ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా మొత్తం టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. దీంతో భారీ లాభాలు ఆర్జించాలని బీసీసీఐ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే వన్డే ప్రపంచకప్ ప్రారంభం కావడంతో జమ్మూకశ్మీర్‌కు కోట్లాది రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

Post Published By: Srikar Creator
Updated : 20 June 2023, 2:42 PM IST

Published : 
  • 20 June 2023, 2:42 PM IST

Exit mobile version